అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం గడియార స్థంభం వద్ద డా. బిఆర్. అంబెడ్కర్ 135వ జయంతి వేడుకల కరపత్రాన్ని ఆవిష్కరణ చేశారు. ఏప్రిల్ 14 సాయంత్రం 7 గంటలకు పేరూరు వై జంక్షన్ సెంటర్ లో ఎస్సి , ఎస్టీ , బీసీ , ఒసి ,మైనారిటీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే డా. బి. ఆర్.అంబెడ్కర్ 135 జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ముఖ్యనాయకులు మాట్లాడుతూ అంబెడ్కర్ అందరివాడని ఆయన త్యాగంతో ఏర్పడిన భారత రాజ్యాంగం అన్ని వర్గాలకు, అన్ని వ్యవస్థలకు రక్షణ కల్పిస్తుందని కుల, మత, ప్రాంతీయ విభేదాలు లేకుండా మనమందరం కలిసి డా. బి.ఆర్ 135 వ జయంతి కార్యక్రమం చేయడం మందరి బాధ్యతని అన్నారు.ఈ కార్యక్రమంలో డి. బి. లోక్, భీమారావు, కొత్తూరి శ్రీనివాస్, షేక్ ఖాదర్, అరవ చంటి, సంసాని వెంకట రత్నకుమార్, అయితాబత్తుల సుభాషిణి, పెయ్యల పరశురాముడు, పెయ్యల శ్రీనివాసరావు, ఎండీ .షకీలా, జల్లి శ్రీనివాసరావు, నక్కా సంపత్ కుమార్, గూటం సాయి, నాతి శ్రీనివాసరావు, రేవు తిరుపతి రావు, పొలమూరి ధర్మపాల్, చీకురుమెల్లి కిరణ్ కుమార్, ఉబ్బన శ్రీనివాసరావు, రొక్కాల నాగేశ్వరరావు, దాసరి డేవిడ్, ముత్తాబత్తుల వెంకటరమణ, ఆకుమర్తి రమేష్, గిడ్ల శ్యామ్, దేవరపల్లి నరేష్, వాకపల్లి హరీష్ కుమార్, సాపే రమేష్, మెరమెళ్ల శివ, మొయిల గణపతి, పులపర్తి వెంకటేశ్వరరావు, రేవు అభిమన్యుడు, పొలమూరి మాణిక్యం, శ్రీమాన్ రాజు,ముత్తాబత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment