అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారిని నిష్కల్మషమైన భక్తితో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి
24-05-2026,నుండి 26.05.2026.
ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా,మూడు దినములు, అంగరంగ వైభవంగా జరుపబడును మూడు రోజుల్లో అమ్మవారి కి ప్రత్యేక పూజలతో బండ్లవేశములు, భూమిభోగతాలు. వివిధ అవతారాల్లో ప్రత్యేక నూత్యాలతో అమ్మవారి వేషధారణ,అన్నసంతర్పణ,కుంభభిషేకలు.పులివేషాలతో, కోహిడాన్సులు, తో అమ్మవారి ని సాగ నంపుతాము, మరిన్ని వివరాలకు అమ్మవారు పూజ కమిటీ వారి ని
సంప్రదించగలరు, కావున షాలిమర్ పురప్రజలకు పశ్చిమ బెంగాల్ లో , ఇతరేతారా, రాష్ట్రము వాసులకు , విజ్ఞప్తి. కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదంచేయవలసిందిగా కోరుచున్నాము

Comments
Post a Comment