విశాఖ తూర్పులో 47వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు- బిజెపి విశాఖ తూర్పు ఇంచార్జ్ రవిరాజ్*
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కొమర రవిరాజ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుందని అందులో భాగంగా నియోజకవర్గంలో 15 వార్డులో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈరోజు 7 వార్డులో మండల అధ్యక్షులు, వార్డ్ అధ్యక్షులు, భాజపా నాయకులు మరియు కార్యకర్తలతో కలసి జెండా ఆవిష్కరించడం జరిగినది.

Comments
Post a Comment