Srinivas Spl Correspondant
అల్లవరం, విశాఖ సందేసం....అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ మాతృమూర్తి స్వర్గీయ చింతా విజయభారతి 7వ వర్ధంతి సందర్భంగా అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామం కృష్ణదామంలోని సమాధి వద్ద చింతా అనురాధ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కొనుకు గౌతమి , రాకాపు విజయలక్ష్మి, బర్రె సీతారత్నం, మద్ద వినోద్ రావు , చింతా భాస్కరరావు , కాశీ చిరంజీవి , కోరుకొండ చిట్టిబాబు , గూటం సత్యనారాయణ, రొక్కల చిన్ని , రొక్కల సత్యనారాయణ, వెన్నపు రవి, సాధనాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు


Comments
Post a Comment