Skip to main content

భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఎం.ఎం.ఎన్. పరశురామరాజు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు.

 


ఈ సందర్భంగా
, అమరావతి రాజధానికి లోక్‌సభ మరియు రాజ్యసభలలో ఆమోదం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని మరియు ఆనందదాయకమని పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

​అమరావతి నిర్మాణానికి పూర్తి మద్దతు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి మరియు గౌరవ ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  కి ఈ సందర్భంగా పరశురామరాజు             ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

అమరావతి నగరం చెంది, దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాజధానిగా నిలవాలని వారు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments