Skip to main content

ప్రత్యేక అధికారి నారాయణరావును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ సర్పంచ్ విజయలక్ష్మి.....

అల్లవరం, విశాఖ సందేసం....అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా నియమితులైన అల్లవరం పశువైద్యాధికారి నారాయణరావును గ్రామపంచాయతీ  మాజీ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరావు  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ అడపా వెంకటేశ్వరరావు,రొక్కాల నాగేశ్వరరావు,చింతం శ్రీను, అయిల వెంకట నాగేశ్వరరావు,పంచాయతీ కార్యదర్శి చిక్కం శ్రీనివాస్ పాల్గొన్నారు.

Comments