Skip to main content

**బాలుడికి అండగా ఎమ్మెల్యే బాలకృష్ణ**

                 Dr Nanduri Ramakrishna 

                        Sr Sub EDITOR 


నందమూరి బాలకృష్ణ అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడి కుటుంబానికి అండగా నిలిచారు


👉 లేపాక్షికి చెందిన నటరాజు దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు కేయాన్ష్ అద్విక్ ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్-2’ వ్యాధితో బాధపడుతున్నాడు


👉 ఈ ప్రాణాపాయ వ్యాధికి అవసరమైన జీవరక్షక ఇంజెక్షన్ వ్యయం సుమారు రూ.16 కోట్లు


👉 తన వంతు సాయం అందించడంతో పాటు ప్రభుత్వ సహాయం కూడా అందేలా చూస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు


👉 మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ బాలుడి చికిత్సకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు


⚠️ అరుదైన వ్యాధి చికిత్సకు భారీ ఖర్చు కావడంతో సహాయం అవసరం పెరిగింది


📝 బాలుడి ఆరోగ్యం కోసం కుటుంబం, ప్రజలు సహాయం కోరుతున్నా

Comments