K.V.SHARMA EDITOR
భారతీయ జనతా పార్టీ దక్షిణ నియోజకవర్గ మండల అధ్యక్షులతో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఎం ఎం ఎన్ పరశురామరాజు అధ్యక్షతన నియోజకవర్గ ఇన్చార్జ్ బొత్స సురేష్ నియోజకవర్గం మండలాధ్యక్షుడు సమావేశం బీచ్ రోడ్లో గల హేమాస్ హోటల్ సుప్రీం నందు నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా పరశురామరాజు గారు మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎస్ఐఆర్ గురించి మండల అధ్యక్షులకు పలు సూచనలు చేసి ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారయ్యే విధంగా సమర్థవంతమైన కార్యకర్తలను బిఎల్ఎ -2 లుగా నియమించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల అధ్యక్షులు, పార్వతీపురం జిల్లా ఇంచార్జ్ ప్రకాష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు గిరిజ , జిల్లా కార్యదర్శి బిడిశ బోయెడ్, దామోదర్ యాదవ్, రామ్ కుమార్ తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు



Comments
Post a Comment