యండాడ... బిజెపి సిద్దాంత పరమైన పార్టీ విశాఖ జిల్లా యండాడ మండలం లో జరిగిన ప్రశిక్షణ కు ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అందించిన మానవతా దర్శన్ ప్రతి కార్యకర్త తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహిస్తున్నాం అన్నారు.
అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహిస్తున్నాం అన్నారు.దేశం లో చిట్ట చివరి వ్యక్తి కి సంక్షేమ ఫలాలు అందాలి, స్వదేశీ విధానం తో ముందుకు వెళ్లాలని సూచించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని విశ్వ గురు స్థానానికి తీసుకుని వెళ్తారని వివరించారు.
సోషల్ మీడియా ఇంఛార్జి కేశవ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment