అమలాపురం, విశాఖ సందేసం....అమరావతి రాజధానిగా చట్ట బధ్ధత కల్పంచిన ఉభయ సభలకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత గా అమలాపురం నియోజక వర్గం పేరూరు వై. జంక్షన్ లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డి.సి.ఎమ్.ఎస్ ఛైర్మెన్ పెచ్చెట్టి చంద్రమౌళి అధ్యక్షతన కూటమి నాయకులు సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమం ల మండల తెలుగు దేశం పార్టీ నాయకులు కూటమి కార్య కర్తలు అధిక సంఖ్య లో పాల్గొనడం జరిగినది.
ఈ కార్యక్రము లో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిబాబా, పార్టీ కార్యదర్శి వీరేష్ కుమార్, తెలుగుదేశం ముఖ్య నాయకురాలు మాడ మాధవి, ముఖ్య జనసేన నాయకులు మోయుల శివ, మాజీ ఎంపిటిసి చింతపల్లి వెంకన్న, మాజీ ఎంపిటిసి ముత్తాబత్తుల సత్యనారాయణ, ఇళ్ల రాము, నామ దుర్గారావు అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments
Post a Comment