Skip to main content

ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యం

 ఎంతటి ఖరీదైన వైద్యమైనా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా అందిస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉంటే చాలు విమ్స్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం పొందవచ్చు. నిరుపేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించటం జరుగుతుంది.. ముఖ్యంగా న్యూరాలజీ విభాగంలో లక్షల రూపాయలు చేసే విలువైన వైద్యాన్ని కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రోగులకు ఉచితంగా అందిస్తున్నాము.. న్యూరాలజీ విభాగానికి రెండు ఐసీయూ వార్డులు ఉండగా అదనంగా మరో వార్డును కూడా వినియోగించడం జరుగుతుంది.. ఈ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు కూడా ఎంతో అనుభవంతో రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. బ్రెయిన్స్టిక్ కేసులకు గోల్డ్న ఆవర్లో వచ్చిన వారికి ఖరీదైన ఇంజిక్షన్ అందించి ప్రాణపాయ స్థితి నుంచి కాపాడేలా వైద్యం అందిస్తున్నాం      


   

Comments