Skip to main content

ప్రేమ' - ప్రేరకం".

 ప్రేమ' అనే పదం 

రెండక్షరాల ప్రేరరకం 

యువతీ యువకుల 

పాలిట యమ పాశం.

ప్రేమ అనేది 

నేడు ఒక ప్రేరణ,

ఒక కామ వాంచ,

ఒక సారీరక 

కలయిక,

సంబంధం.

తృప్తి కోసం 

పడే యాతన,

ఆరాటం.

వాంచ తీరిన 

తరువాత 

వదిలించుకునే 

ప్రయత్నం.

మగాడి మృగ

చర్య. నేటి 

యువతులు 

కూడా వారి 

మాయలో పడి 

మాయ మాటలకు 

ఆకర్షితులై 

లొంగి పోతున్నారు.

ఇది ఇరువురి

తప్పిదం,

దూరద్రుష్టి 

లేకపోవడం,

సోషల్ మీడియా 

ప్రభావం,

U ట్యూబ్,

సెల్ ఫోన్స్,

సినిమాలు,

సీరియల్స్,

వెరసి నేటి

యువతీ 

యువకులు 

వారి విలువైన 

జీవితాలను 

అర్ధాంతరంగా 

కోల్పోతున్నారు,

తనువులు 

చాలిస్తూ 

తల్లి తండ్రులను 

శోక సముద్రం లో 

ముంచుతున్నారు.

యువత పై తల్లి 

తండ్రుల పర్య

వేక్షణ లేక పోవడం 

కూడా కారణం 

కావచ్చు.

భార్య, భర్తలిరువురూ 

ఉద్యోగ బాధ్యత 

లలో ములిగి 

వారిని విస్మరించడం 

కూడా కారణం 

కావచ్చు.

వింత పోకడలు,

ఆకర్షణ లు,

ఆర్ధిక లావాదేవీలు 

ఇలా చాలా 

కారణాలు 

ఉంటాయి.

షికార్లు,

చెట్టా పట్టాల్ 

ముద్దులు,

మురిపాలు,

ఎక్కడ 

చూసినా 

ప్రేమ పక్షులే,

వీక్షించే వారికి 

కదూ జుగు

ప్సాకరం,

కుటుంబం తో 

ఏ పార్క్ ని 

దర్శించుకోలేని 

పరిస్థితి.

కొందరి మృగాళ్లకు 

మగువ ఆట 

వస్తువు గా 

కనిపిస్తోంది.

ఆడేసుకుని 

విసిరేస్తున్నాడు.

ఇది నేటి యువతు లు గ్రహించాలి.

ప్రేమ ను గుడ్డిగా 

నమ్మకూడదు.

ప్రేమ గుడ్డిది 

అంటారు 

కానే కాదు.

ప్రేమ విష పూరితం 

అదొక విష 

వలయం

నమ్మిన వారికి 

నయవంచనే.

ప్రేమ అనే 

మాయలో పడి 

మీ అర్దవంతమైన 

జీవితాలను 

నాశనం 

చేసుకోకండి.

మానవ జన్మ 

అనేది దుర్లభం,

దానికి సార్ధకత 

చేకూర్చు కోండి.

మనకు జన్మ నిచ్చి 

పెంచి పెద్ద చేసి 

విద్యాబుద్ధులు 

నేర్పించిన 

తల్లి తండ్రుల 

మాటలను 

జవదాటకండి,

వారి అడుగు 

జాడలలో 

నడవండి,

మీ జీవితాలను 

శుఖమయం,

శుభప్రదం 

చేసుకోండి.

వద్దు ప్రేమకు 

లోను కావద్దు,

శుఖమయ 

జీవితాలను 

దుఃఖమయం

చేసుకోవద్దు.


ఇది నేటి 

యువ తరం 

ప్రేమ గురించి 

మాత్రమ                    

                    Dr. నండూరి రామక్రిష్ణ

                         Sr Sub EDITOR 

                                06.04.2026

Comments