సింహాచలం దేవస్థానం లో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి నిజరూప దర్శనం (చందనోత్సవం) సందర్భంగా,
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా, సింహాచలం సమితి ఆధ్వర్యంలో భక్తులకు సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

20-04-2026 (సోమవారం) నాడు, సింహాచలం మెయిన్ రోడ్డులో గల గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో, సింహగిరి భజన మండలి మందిరం ఎదుట,
సింహగిరి భజన మండలి భక్తులు భక్తుల కొరకు మజ్జిగ చలివేంద్రం సేవ నిర్వహించారు.
ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 4:15 గంటల వరకు,
వేసవి ఎండలో దర్శనార్థం వచ్చిన వేలాది భక్తులకు చల్లని మజ్జిగను అందిస్తూ వారి దాహాన్ని తీర్చి, ఉపశమనం కలిగించారు.
ఈ సేవలో సమితి కోఆర్డినేటర్లు, అన్ని భజన మండలిల భక్తులు ఉత్సాహంగా పాల్గొని,
“మానవసేవయే మాధవసేవ” అనే సాయి సందేశాన్ని కార్యరూపంలో నిలిపారు.
ఈ చందనోత్సవ సేవా కార్యక్రమం సాయి సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది.20-04-2026 (సోమవారం) నాడు, సింహాచలం మెయిన్ రోడ్డులో గల గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో, సింహగిరి భజన మండలి మందిరం ఎదుట,
సింహగిరి భజన మండలి భక్తులు భక్తుల కొరకు మజ్జిగ చలివేంద్రం సేవ నిర్వహించారు.
ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 4:15 గంటల వరకు,
వేసవి ఎండలో దర్శనార్థం వచ్చిన వేలాది భక్తులకు చల్లని మజ్జిగను అందిస్తూ వారి దాహాన్ని తీర్చి, ఉపశమనం కలిగించారు.
ఈ సేవలో సమితి కోఆర్డినేటర్లు, అన్ని భజన మండలిల భక్తులు ఉత్సాహంగా పాల్గొని,
“మానవసేవయే మాధవసేవ” అనే సాయి సందేశాన్ని కార్యరూపంలో నిలిపారు.
ఈ చందనోత్సవ సేవా కార్యక్రమం సాయి సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment