చలివేంద్రం ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు మరియు దల్లి గోవిందరెడ్డి గారు* *సత్యసాయి సేవలు చాలా గొప్పవి:-ఎమ్మెల్యే పల్ల గారు* *మానవసేవకు మరో పేరు సత్యసాయి:-మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి*
గాజువాక:-దేశ వ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థలు చేస్తోన్న సేవలు చాలా గొప్పవి అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.గాజువాక వెంపళ్ళనగర్ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన తో పాటుగా దల్లి గోవిందరెడ్డి ప్రారంభించారు

శంకర్ సాయిరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థలు విశాఖ అధ్యక్షుడు పీఆర్ఎస్ఎన్ నాయుడు ,,నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్,పల్లా రమణ,బాబూరావు తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment