Skip to main content

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాలను జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి ప్రారంభించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు*

                 Dr Nanduri Ramakrishna 

                        Sr Sub EDITOR 

 
రోజు అనగా *11.04.2026* తేదీన పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 98 వ వార్డు  శ్రీనివాస్ నగర్ లో సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం రూ. 6.5 కోట్ల రూపాయలతో నిర్మించిన నాలుగు కళ్యాణ మండపాలను జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీ డోలా  వీరాంజనేయ స్వామి గారు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి గారితో కలిసి జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబుగారు విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, విజయనగరం శాసనసభ్యులు అదితి గజపతిరాజు, గారు ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ చైర్మన్ సీతం రాజు సుధాకర్, సింహాచలం దేవస్థానం ఈవో వెంకట్రావు తదితరులు ప్రారంభించారు


 ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు  మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల అవసరాలు మేరకు కొత్త కళ్యాణ మండపాలు నిర్మించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

Comments