Dr Nanduri Ramakrishna
Sr Sub EDITOR
ఆంధ్రవిశ్వవిద్యాలయం,ఏప్రియల్11 ఆంధ్రవిశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల, డాక్టర్ దుర్గాబాయి దేశముక్ మహిళా అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళా బిల్లుపై ప్యానెల్ డిస్కషన్ పోస్టర్‌ను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ నెల 14వ తేదీన ప్యానెల్ చర్చ కార్యక్రమాన్ని ఏయూ అమెరికన్ కార్నర్ భవనంలో నిర్వహిస్తారు. పోస్టర్ ఆవిష్కరణలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం, మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఏ.పల్లవి, ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్.పద్మశ్రీ, ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల, డాక్టర్ దుర్గాబాయి దేశముక్ మహిళా అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళా బిల్లుపై ప్యానెల్ డిస్కషన్ పోస్టర్‌ను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ నెల 14వ తేదీన ప్యానెల్ చర్చ కార్యక్రమాన్ని ఏయూ అమెరికన్ కార్నర్ భవనంలో నిర్వహిస్తారు. పోస్టర్ ఆవిష్కరణలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం, మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఏ.పల్లవి, ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్.పద్మశ్రీ, ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment