K.V.SHARMA EDITOR
నిన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ప్రకటించిన తరుణంలో శ్రీ నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించినందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభి రామ్ ఎంవిపి కాలనీ తన కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ టీడీపీ లో కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుంది అని తెలిపారు...
కొత్తగా రాష్ట్ర కమిటీలో నియామకం అయిన VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఈతలపాక సుజాత, వానపల్లి గాయత్రి, రామ్మోహన్ నాయుడు, దాసరి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు, వారికి జిల్లా టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అభినందించారు,
ఈ కార్యక్రమంలో నాయకులు లొడగల కృష్ణ, బైరెడ్డి పోతన్న, నెక్కంటి సత్యనారాయణ, ఉరుకుటి నారాయణ, రాజు, ఆనంద్, గోపి, తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment