ఆల్ఫాబేట్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అదిరిన చిన్నారుల డాన్సులు....
అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం ఆల్ఫాబేట్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ గురువారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యతిదులుగా సమాజ సేవకురాలు జల్లి సుజాత, కౌన్సిలర్ పిండి అమరావతి లు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ లలిత భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ప్లే గ్రూపు, నర్సరీ, ఎల్ కే జి, యూ కే జి పిల్లలు డాన్సులు, ఇంగ్లీష్ స్పీచ్ ల ఇవ్వడంతో తల్లిదండ్రులు హార్షం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ లలిత భారతి మాట్లాడుతూ 4 విద్యార్థులతో గత సంవత్సరం ఆల్ఫాబేట్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ప్రారంభించామని అన్నారు.
రెండవ సంవత్సరం 50 మంది విద్యార్థులతో అద్భుతంగా పాఠశాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ విజయవంతంగా నిర్వహించడని తనకి 6 పాఠశాల సిబ్బంది పిల్లల తల్లిదండ్రుల సహకారం మరువలేనిదని అన్నారు. పిల్లల తల్లిదండ్రుల మాట్లాడుతూ ఎక్కడో సూదురా ప్రాంతాల నుండి అమలాపురం వచ్చి ఆల్ఫాబేట్స్
ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో చూసి మా పిల్లలను జాయిన్ చేయడం జరిగిందని, పిల్లలు ఆక్టివిటీస్ చాలా యాక్టీవ్ గా చేస్తున్నారని స్టేజ్ ఫియర్ లేకుండా చేసిన పాఠశాల యాజమాన్యంకు టీచర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సునీత, సుజాత, హేమ, దేవరపల్లి సునీత, ఉన్నిషా, అధిక సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments
Post a Comment