Skip to main content

ముక్కామలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ర్యాలీ..

 అమలాపురం, విశాఖ సందేసం....ముక్కామల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  నందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సర ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం "విజ్ఞానానికి అండగా నిలుద్దాం - ఆరోగ్యం కోసం కలిసి పనిచేద్దాం"

అనే నినాదంతొ భారీ   ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధి కారులు డా. టి దివ్యశ్రీ,

డా. ఎమ్  సిద్ధార్థ రాయ్ మరియు సి హెచ్ ఓ. ఎమ్ రవి కుమార్, సూపర్ వైజర్.

ఎన్ మధు బాబు, ఎం ఎల్ హెచ్ పి లు, ఎం పి ఎచ్ ఎ (ఏం, ఎఫ్), ఎ ఎన్ ఎమ్ లు 

ఆశలు పాల్గొన్నారు....

Comments