అమలాపురం, విశాఖ సందేసం..ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో కేంద్ర విద్యాశాఖ సహాయ, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరిను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమలాపురం పార్లమెంట్ పరిధిలోని యువతకు విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి జయంత్ హామీ ఇచ్చినట్లు ఎంపీ హరీష్ తెలియజేసారు.
Srinivas Spl Correspondant

Comments
Post a Comment