Skip to main content

కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి*

                   K.V.SHARMA EDITOR 


బెంగళూరులోని ఇమ్మడిహళ్లి మెయిన్ రోడ్డులో ఉన్న వైట్ ఫీల్డ్ అపార్ట్ మెంట్స్ లో చోటు చేసుకున్న సంచలన ఘటన

భర్త చంద్రశేఖర్ డ్యూటీకి వెళ్లాక తన కుమార్తె తారుణ్య(13)ను హతమార్చి, తాను సూసైడ్ చేసుకున్న సువర్ణ (45)

ఊపిరి ఆడకుండా తారుణ్యని చంపి.. సువర్ణ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నట్టు విచారణలో వెల్లడి

కుమార్తె ఫ్యూచర్ గురించి సువర్ణ ఎప్పుడూ ఆందోళన చెందేదని.. ఆ భయంతోనే ఈ పని చేసి ఉండొచ్చని అనుమానం 

ఈ ఘటనపై రెండు కేసులు నమోదు.. చంద్రశేఖర్ తన భార్యపై ఫిర్యాదు, లోతుగా విచారణ చేయాలని కోరుతూ సువర్ణ తమ్ముడు ఫిర్యాదు

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.