Skip to main content

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే *శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు* తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు–2026 కార్యక్రమాలతో రోజంతా తీరిక లేకుండా గడిపారు

 


శ్రీనివాసరావు గారు* తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు–2026 కార్యక్రమాలతో రోజంతా తీరిక లేకుండా గడిపారు. ఉదయం నుంచి వరుస సమావేశాలు, సమీక్షలు,


 కార్యకర్తలతో భేటీలు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి దాదాపు 9 గంటలు దాటుతున్న సమయంలో కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా, వినతిపత్రాలతో ఇంకా ఎదురుచూస్తున్న ప్రజలను గమనించిన పల్లా గారు వెంటనే వారి వద్దకు వెళ్లారు.


 ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా వింటూ వినతులు స్వీకరించి, సంబంధిత అంశాలపై స్పందించారు. అలసట కంటే ప్రజల బాధలకే ప్రాధాన్యం ఇచ్చే పల్లా గారి నిబద్ధత, ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావం అక్కడున్న వారిని 


భావోద్వేగానికి గురిచేసింది. " *రాజకీయాలు అంటే పదవులు కాదు… ప్రజలకు అండగా నిలబడటమే* " అనే సందేశాన్ని తన పనితీరుతో మరోసారి చాటిచెప్పారు.

Comments