జీవీఎంసీ 27వ వార్డులో హైబ్రిడ్ విధానంలో మహానాడు కార్యక్రమం వార్డ్ క్లస్టర్ ఇంచార్జ్,మాజీ కార్పొరేటర్ గొలగాని వీరరావు బుజ్జి ఆధ్వర్యంలో ఎల్ స్క్వేర్ ఫంక్షన్ హాల్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంటరీ టిడిపి అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్, విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ,పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ హాజరై ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ 27వ వార్డులో ఇంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు బారీ సంఖ్యలో పాల్గొనడం హర్షణీయమని ఎవరికి ఏ మాత్రం వారికి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను చేసిన వార్డ్ క్లస్టర్ ఇంచార్జ్ గొలగాని వీరరావు బుజ్జిని, వార్డ్ కమిటీని ఆయన అభినందించారు. విశాఖ పార్లమెంటరీ పార్టీ టిడిపి అధ్యక్షులు పట్టాభిరామ్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త సీతంరాజు సుధాకర్ పర్యవేక్షణలో నియోజకవర్గ మహానాడు కార్యక్రమాలు అన్ని వార్డుల్లో ఘనంగా నిర్వహించడం
అభినందనీయమని దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో 27వ తెలుగుదేశం పార్టీ వార్డ్ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శివప్రసాద్, సీనియర్ నాయకులు పివి రమణారావు, పొలుమూరి గురునాథరావు, దక్షిణ నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షుడు ఈతలపాక శ్యాం ప్రసాద్, పాలికల సింహాచలం, బిఎ రెడ్డి, పీతల పోలారావు, మచ్చా కనకారావు, ఆశిష్, నాగేంద్ర రెడ్డి, మజ్జి వెంకట సత్యనారాయణ, పాలికల రవి, సింహాద్రి, బొట్టా శంకర్, తాతబాబు, బోర రాంబాబు రెడ్డి, సుందర రావు, నాగ శేషాద్రి, కోటి, గొరుసు గురునాథ్ రెడ్డి, ఎర్రయ్య, కోరాడ రమణ, కంచిపాటి శ్రీను, అల్లూరి రామచంద్ర రెడ్డి, యేసు, సిదగం కనకరాజు, కిలాని గణేష్, గారి చిన్న, నాగభూషణం, హర్షిత్, మోహన్, నవీన్, ప్రసాద్, అనుప్రదీప్, సిదగం చిన్న, బొట్టా వెంకట అప్పారావు, సిదగం రాజు,సుజాత, సుగుణ, అచ్చియమ్మ, సత్యవతి, కనకమహాలక్ష్మి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు


Comments
Post a Comment