విశాఖపట్నం: పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఈ నెల 31న 'శిష్టకరణం ఫౌండేషన్' ప్రతిభా పురస్కారాలను అందజేయనుంది. విశాఖపట్నంలోని ప్రేమ సమాజం ఏసీ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తొలుత శనివారం నిర్వహించాలనుకున్నా, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఆదివారానికి మార్చినట్లు నిర్వాహకులు మానాపురం సురేష్ కుమార్, వేణుం వీరబాబు, మరడాం రవికాంత్, శేఖరమంత్రి శ్రీనివాసరావు తెలిపారు.

Comments
Post a Comment