Skip to main content

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచిస్తున్న ఇంధన పొదుపు, బాధ్యతాయుత జీవన విధానానికి సంఘీభావంగా “నో వెహికల్ డే” సందర్భంగా


ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  సూచిస్తున్న ఇంధన పొదుపు, బాధ్యతాయుత జీవన విధానానికి సంఘీభావంగా “నో వెహికల్ డే” సందర్భంగా మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు  రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా తాడేపల్లి వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు  నిమ్మల రామానాయుడు గారికి స్వాగతం పలికి, అనంతరం ఆయనతో కలిసి సైకిల్‌పై పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రయాణించారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

                   K.V.SHARMA EDITOR 

Comments