Skip to main content

శ్రీ వెంకటేశ్వరా డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక.....


అమలాపురం, విశాఖ సందేసం.
....అమలాపురం  శ్రీ వెంకటేశ్వరా డిగ్రీ కళాశాలలో 20 సంవత్సరాల క్రితం విద్యను అభ్యసించిన లైఫ్ సైన్స్ విద్యార్థులు కలిసి(2006-2009)కళాశాల అపూర్వ కలయిక కార్యక్రమం ఆదివారం ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. కళాశాల  కార్యదర్శి మరియు కరస్పాండెంట్ 


కె.వి.ఆర్.ఎన్.నరసింహరావును పూర్వ విద్యార్థులు  ఘనంగా సత్కరించి ఆశీస్సులు  తీసుకున్నారు. విద్యార్థులు అందరు అట పాటలతో  ఆహ్లాదంగా గడిపారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర కళాశాలలో  ఎన్నో విషయాలను నేర్చుకుని పలు ఉన్నత స్థానాలలో నిలిచామని, తమను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు జీవితాంతం రుణపడి ఉంటమన్నారు     ఈ కార్యాక్రమంలో యాలంగి.వరప్రసాద్, ప్రిన్సిపాల్ కె. మనోహర్, కరాటం  ప్రవీణ్, సి.హెచ్.సామెన్సు, కె.లోవశివ, ఫణింద్ర, ఎ.వీరేంద్ర బాబు, కవిత, విజయలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు.

                 Srinivas Spl Correspondant 

Comments