Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. స్వామివారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి. దంపతులు

 


సింహాచలం 19 మే 2026.అనిల్ రావిపూడి కుటుంబ సమేతంగా మంగళ వారం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

వీరు కప్పస్తంభమాలింగనము  చేసుకున్నారు తరువాత స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు అనంతరం ఆలయ పర్యవేక్షణ అధికారి ఏ త్రిమూర్తులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు

                    K.V.SHARMA EDITOR 

Comments