Skip to main content

" శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన - శ్రీ కె.కె రాజు *


 లండన్ పర్యటన అనంతరం విజయవాడకు తిరిగి వచ్చిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు *గౌ" శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి ని* ఈరోజు తాడేపల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు *. . .కె  .కె రాజు  

ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం మరియు పార్టీ కమిటీలు నిర్మాణం, ఐడి కార్డుల వెరిఫికేషన్ గురించి చర్చించారు..

Comments