విశాఖపట్నం విమానాశ్రయంలో ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు గారికి ఘనంగా స్వాగతం పలికారు. బిజేపి జిల్లా అధ్యక్షులు పరశురామరాజు ,రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జరగనున్న పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని తిరిగి సోమవారం భువనేశ్వర్ వెళ్లనున్నట్లు తెలిపారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా ప్రొటోకాల్ ఇంచార్జ్ శ్రీనివాస్ పాత్రో ,బిజేపి నాయకులు మడక రమేష్ నాయుడు, శ్రీమతి శివపార్వతి ,ఎస్సి మోర్చా జిల్లా కార్యదర్శి కొల్లి మనోహర్ , కోటేశ్వరరావు,సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్,బొత్స జగదీష్ , కృష్ణారెడ్డి తదితరులు
D.S.Varma Sr Sub EDITOR

Comments
Post a Comment