Skip to main content

విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత్ బాబు చేతిలో డోర్ డెలివరీ చేయబడ్డ వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతి

 


సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు పట్టాభిరామ్,టీడీపీ నాయకులు.

**టీడీపీ జిల్లా అధ్యక్షులు పట్టాభిరామ్ మాట్లాడుతూ* 

దళిత బిడ్డ సుబ్రహ్మణ్యం ను ఎమ్మెల్సీ ఆనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసాడు.

జగన్ పాలన లో అనేక మంది పై దళితులు పై దాడులు జరిగాయి..200 మంది దళితులను చంపేశారు. 

జగన్ హయాంలో రాక్షస పాలన, రౌడీయిజం చూసాము.

ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు 32 వేలు కోట్లును జగన్ ప్రకదారి పట్టించారు. 

జగన్ ను రాష్ట్ర ప్రజలు 11 సీట్లు కు పరిమితం చేసినా ఆయన కు బుద్ధి రాలేదు.

మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాన్ని చేసి చంపేశారు.

జగన్ పాలన లో దళితులకు రక్షణ లేకుండా పోయింది. 

దళితులను జగన్ కేవలం ఓటు బ్యాంకు గానే ఉపయోగించుకున్నారు.

వైసీపీ నాయకులను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి.

**టీడీపీ రాష్ట్ర నాయకులు పుచ్చా విజయ్ మాట్లాడుతూ* 

దళిత ద్రోహి జగన్.

జగన్ పై ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ కేసు పెట్టాలి.

గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్ హయాంలో దళితులు పై దాడులు జరిగాయి.

మైనింగ్ దొంగ ఎమ్మెల్సీ ఆనంతబాబు.

దళిత యువకుడు సుబ్రహ్మణ్యం ను అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు.

జగన్ దళితులు పై చేసిన దాడులు పై నేను సుప్రీంకోర్టు కు వెళ్తాను.


ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు అధ్యక్షులు  చోడే వెంకట పట్టాభిరామ్, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్  ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్  సీతం రాజు సుధాకర్,విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లోడగల కృష్ణ, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహ కార్యదర్శి  పుచ్చ విజయ్ కుమార్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఈతలపాక సుజాత, బైరెడ్డి పోతన రెడ్డి పార్లమెంటు ఎస్ సెల్ అధ్యక్షులు  బుడిమూరి గోవింద్,


పి జయరాజ్ జాన్, విల్లూర్ భాస్కరరావు,వలిశెట్టి తాతాజీ ,  పొడుగు కుమార్, బంగారు రవిశంకర్, మహమ్మద్ గౌస్, రంజిత్, మోర్త రాజారావు, జయశ్రీ, సతివాడ అప్పారావు, సింహాచలం, దువ్వాడ లక్ష్మీ భార్గవి, తదితరులు పాల్గొన్నారు,

                        K.V.SHARMA EDITOR 

Comments