Skip to main content

మహానాడులో మహిళా ప్రజాప్రతినిధులను సన్మానించిన ఎమ్మెల్యే ఆనందరావు.....

 


అల్లవరం, విశాఖ సందేసం....స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పూర్తితో ప్రజలకు సేవలందించిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు గోడి గ్రామ మాజీ సర్పంచ్ తోట శ్రీదేవి  నరసింహారావు, ఎంపీటీసీ సభ్యురాలు కాండ్రేగుల వాణి అచ్యుతం  లను రెండవ రోజు మహానాడు కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు దూస్సాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దెందుకూరి సత్తిబాబు రాజు, కడలి వెంకటేశ్వరరావు(కె. వి), గుబ్బల రామ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

                 Srinivas Spl Correspondant 

Comments