విశాఖపట్నం, మే 21 ః జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ గురువారం విశాఖ ఉక్కు కర్మాగారంలో ఆర్‌ఐఎన్‌ఎల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎన్.వి.ఎస్. ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్‌కు జిల్లా కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ, ఉపాధి అవకాశాలు, స్టీల్‌ప్లాంట్ పరిపాలనా, అభివృద్ధి అంశాలపై ఇరువురూ కాసేపు మాట్లాడుకున్నారు.
K.V.SHARMA EDITOR
.

Comments
Post a Comment