Skip to main content

మూగజీవి స్మారకర్థం వివేకానంద ఆశ్రమంలో అన్న వితరణ


పెంపుడు జంతువు స్మారకార్థం ఆ మూగ జీవి యాజమానులు  గురువారం వన్ టౌన్ ప్రాంతంలో గల వివేకానంద ఆశ్రమంలో అక్కడ వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు.

నేటి సమాజంలో సాయం పొందిన వారే తిరిగి సాయం చేసిన వ్యక్తికి అపకారం తలపెట్టే రోజులవి,


కానీ మూగ జీవాలు  మాత్రం విశ్వాసం గా ఉంటూ మనుషులకు మంచి చేయడం జరుగుతూ ఉంటుందని వివేకానంద ఆశ్రమ నిర్వాహకులు సూరాడ అప్పారావు తెలిపారు.

మూగ జీవి స్మారకార్థం ఇక్కడ ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నవితరం చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వివేకానంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Comments