Skip to main content

విశాఖ బిజెపి పార్టీ కార్యాలయంలో, రేపటినుండి నాలుగు రోజులు జరిగే మ్యాంగో మేళా పోస్టర్ ఆవిష్కరించిన, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పివిఎన్ మాధవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామ రాజు..

 


బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కామెంట్స్..

జనసేన బిజెపి విషయంలో, ఒక ఎనలిస్ట్  తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు..

కొంతమంది కావాలని, చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు..

చిచ్చు పెట్టేందుకు మైండ్ మైండ్ గేమ్ తో ముందుకు వస్తున్నారు..

ముసుగు వీరులను ఎవరిని విడిచిపెట్టం..

జగన్మోహన్ రెడ్డితో సహా.. ఎవరు చేసిన పాపాలకు వారు పరిహారం చెల్లించుకోక తప్పదు.. అరెస్టులు కూడా ఉంటాయి..


కూటమిన్ నీ విచ్చిన0 చేయాలనుకునే శక్తులన్నిటికీ హెచ్చరికలు చేస్తున్నాo..

 మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవు

Sir లో ప్రజలు  భాగస్వాములు కావాలి..

మొన్న ఎన్నికల్లో  వలసదారులు, లేఖ పోవటం వలన ..ఎన్నికలు సజావుగా సాగాయి..

కాక్రోచ్ పార్టీ, వెనకాల ఎవరెవరున్నారో ఎలాంటి దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయో గుర్తించారు..

సర్  లో అందరూ భాగస్వామ్యులు కావాలి.

20 సంవత్సరాలు ఓటు హక్కులో మార్పు తీసుకు రావాలి..

మోడీ 12 ఏళ్ల పాలన ను ప్రజల్లోకి..తీసుకు వెళ్తాం. 

జూన్ 1 నుండి 30 వరకు కార్యక్రమాలు.. చేస్తాం..

ఎన్విరాన్మెంట్ డే  సెలబ్రేట్ చేస్తాం..

ప్రకృతి వ్యవసాయం.. ప్రమోట్ చేస్తాం...

యోగా ట్రైనింగ్ కార్యక్రమం లు నిర్వహిస్తున్నాం.

ప్రజల్లోకి  కూటమి విజయాలు తీసుకు వెళ్తాం..

కూటమి 2 వసంతాలు పూర్తి పై  కార్యక్రమాలు..

పోలవరం త్వరిత గతిన ముందుకు తీసుకు వెళ్తున్నాం..


15 లక్షల పెట్టుబడులు.. ఏపీ లో వచ్చాయి...



 ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కే సురేంద్రమోహన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ దానిష్ పాల్గొన్నారు

Comments