Skip to main content

విజయవాడలో మంత్రి పయ్యావుల కేశవులు గారితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ గారు మాట్లాడిన ముఖ్య అంశాలు*

 


జగన్ శాంతిదూతగా మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు*

* *వివేకా హత్య ఎలా జరిగిందో, ఎవరి హస్తముందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు*

* *వివేకా హత్యను ఎవరు చేశారని మీ పార్టీ సోషల్ మీడియాలోనే బహిరంగంగా పోల్ పెట్టండి.*

* *80 శాతం ప్రజలు జగన్ పైనే ఆరోపణలు చేయకపోతే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా*

* *సీబీఐ విచారించి జగన్ కు సంబందించిన వారిని ముద్దాయిగా చేసి నేటికీ వారిని జైలులోనే ఉంచారు కదా?*

* *వివేకా హత్య కేసులో నిజాలు తేటతెల్లమయ్యాక కూడా ఇతరులను ఇరికించాలని చూస్తే ఏమనాలి?*

* *వైఎస్ కుటుంబానిది మొదటి నుంచి రక్తచరిత్రే.. తాత రాజా రెడ్డి కాలం నుంచే నేరాల పరంపర*

* *పులివెందులలో రాజా రెడ్డి దౌర్జన్యాలు, అకృత్యాలకు బలైన బాధితులే ఆయనపై బాంబులు వేశారు*

* *35 ఏళ్ల వయసులోనే సూట్‌కేస్ బాంబులు తయారు చేయించిన క్రిమినల్ చరిత్ర జగన్‌ది*

* *తాత, తండ్రి, బాబాయ్ మరణాల వెనుక అనుమానాలు.. సొంత చెల్లెళ్లకు కూడా దూరమయ్యారు.*

* *తనపై ఉన్న క్రిమినల్, గొడ్డలి ముద్రను చెరిపేసుకునేందుకే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు*

* *కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేకే రాష్ట్రంలో జగన్ అరాచక కుట్రలు*

*


*మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో అద్భుతమైన పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమం.*

*అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయం,*

*పూడిమడక రోడ్,అనకాపల్లి.*

Comments