నిజాయితీపరుడైన జర్నలిస్ట్ అరుణ్ భాస్కర్ అలియాస్ హరి పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న కానుక! ఈ కలం పేరు హరి! ఇది ఏ మాత్రం వెనుకాడకుండా, సత్యమార్గంలో పయనిస్తూ జర్నలిజానికి ప్రాణం పోస్తుంది! అటువంటి నిర్భయ, సత్యసంధ రచయితల గౌరవార్థం ఒక చిన్న కవిత! నిజాన్ని రాసే ధైర్యం అందరికీ ఉండదు! ఒక నిజాయితీపరుడైన జర్నలిస్ట్ రాసే ప్రతి మాటా ఒక పెను తుఫాను లాంటిది,
కె.వి. శర్మ,
ఎడిటర్.

Comments
Post a Comment