Skip to main content

టీడీపీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి* *టీడీపీ మహానాడు కార్యక్రమంలో మరణించిన కార్యకర్తలకు,* *నేతలకు సంతాపంపై VMRDA ఛైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్ గారి స్పీచ్ పాయింట్స్:*


 తెలుగు దేశం పార్టీ 44 ఏళ్ల ప్రస్థానంలో కార్యకర్తలే ఊపిరిగా కొనసాగుతుంది.

- క్రమ శిక్షణ అంకితభావానికి నీతి నిజాయతీకి మారుపేరు టీడీపీ కార్యకర్తలు.

- ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల పోరాడతారు

- అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతారు.

- అన్న ఎన్టీఆర్ గారు సామాన్య కార్యకర్తలను గుర్తించి గౌరవించారు.


నేడు చంద్రబాబు, నారా లోకేష్‌లు సామాన్య కార్యకర్తలను గుర్తించి ఎమ్మెల్యేలు, ఎంపీలు వంటి కీలక పదవులు ఇస్తున్నారు

- నిరంతం పార్టీ కోసం పాటుపడే పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను మనం కోల్పోయాం.


 ఉన్నం హనుమంతరాయ చౌదరి, గుండా అప్పల సూర్యనారాయణ, నూతలపాటి నాగభూషణం, రాజాసాకిదేవి ప్రసన్న అప్పలనరసింహారాజు, పల్లా సింహాచలం, తమ్మినేని మోహన్ రావు వంటి నాయకులు, కార్యకర్తలకు మహనాడు వేదికగా ఘన నివాళులు అర్పిస్తున్నాం.

                  K.V.SHARMA EDITOR 

Comments