Skip to main content

జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది: 05.06.2026

                      K.V.SHARMA EDITOR 


రోజు అనగా 05.06.2026 ని ఆంధ్ర ప్రదేశ్ గౌతవ రాష్ట్ర ముఖ్య మంత్రి వారు విశాఖపట్నం లో అంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల నుండి నోవాటెల్ వరకు సైకిల్ యాత్ర సందర్భంగా దారి పొడవునా ప్రతి 300 


మీటర్లకు ఒక మెడికల్ క్యాంపు చొప్పున 12 మెడికల్ క్యాంపుల, 3 అంబులన్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు ఏర్పాటు చేయడం జరిగింది. 1వ రెఫరల్ యూనిట్ గా భానోజి గనగర్ పట్టల కేంద్రం వారిని, కాంటింజెంట్ హాస్పిటల్ గా అపోలో హాస్పిటల్ వారిని, 3 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ 108 అంబులన్స్ లను మెడికల్ టీం తో ORS ప్యాకెట్లు మరియు ఎస్సేన్శియల్ డ్రగ్స్ అందుబాటులో ఉంచడం జరిగింది.


తదుపరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, డా.పి.జగదీశ్వర రావు వారు మరియు అవర సిబ్బంది తో పాటు "World Environment Day" సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలో భావితరాలకు పర్యావరణ పరిరక్షల అవశ్యకత పై విస్తృత ప్రచారం కలిపించి మన ధరిత్రి (భూమి) ని కాపాడుకోవాలని డిఎంహెచ్కి డా.పి.జగదీశ్వరరావు వారు మరియు సిబ్బంది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నివాదంతో మొక్కలు నాటినారు. 


దీనిని ఉద్దేశించి డా.పి.జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ మొక్కలు నాటడం ఎలని ప్రజలకు ప్రాణ వాయువు వాని అR.జన్ అందించడమే కాకుండా సర్యావరణ సమతుల్యం కాపాడుట జరుగుతుందని మరియు రోడ్డు పక్కల చెట్లు నీడను ఇవ్వడం జరుగుతుందనీ మరియు వాతావరణ పరిస్థితులు సమతుల్యం చేయడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

           జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

       .             విశాఖపట్నం

Comments