భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహా ఆశీస్సులతో పద్మనాభ మండలం కొయ్యపేట గ్రామం లో ఉన్న 10 మంది బాలికలు లకు BSA lady bird cycle ఇవ్వడం జరిగింది.
. K.V. SHARMA EDITOR
విశాఖ:విశాఖ సందేశం: జూన్ 7, 2026* ఈ పిల్లలు ప్రతి రోజు స్కూల్ కి మరియు కాలేజ్ కి వెళ్ళాలంటే కొయ్యపేట గ్రామం నుంచి చిన్నాపురం జంక్షన్ కి ఎన్నో కిలోమీటర్లు నడుచుకొని రావాలి.
అక్కడ నుంచి బస్ గానీ ఆటో గానీ వెళ్ళాలి వీరంతా శ్రీ సత్య సాయి బాలవికాస్ పిల్లలు.వాళ్ళ గురువు గారు గురునాథ్రావు గారు సమస్య చెప్పిన వెంటనే శ్రీ సత్య సాయి సేవా సంస్థలు విశాఖ జిల్లా స్పందించి వెంటనే సమకూర్చడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శ్రీ PRSN Naidu garu,జిల్లా సేవా సమన్వయ కర్త RA Naidu,సిటీ సమితి కన్వీనర్ B Saikumar garu,zone ఇంచార్జ్ M సత్య సాయి కుమార్ గ్రామసేవ ఇంచార్జ్ D Apparao రెడ్డిపల్లి భజన మండలి కన్వీనర్ గురునాథరావు పాల్గొన్నారు



Comments
Post a Comment