. విశాఖ :విశాఖ సందేశం వార్తలు:ఒకరి రక్తదానం- మరొకరికి ప్రాణదానం, రక్తాన్ని దానం చేయడం వల్ల మనం మరొకరికి ప్రాణదానం చేయవచ్చు ఈ నేపథ్యంలో వివేకానంద సంస్థ అధ్యక్షులు సూరాడ .అప్పారావు 119 సార్లు రక్తాన్ని దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు,
ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రక్తాన్ని దానం చేయండి ప్రాణాల్ని కాపాడండి. రక్త దానం చేయడం వలన భగవంతుడి ప్రతినిధులుగా మనం కొంతమంది ప్రాణాలైనా కాపాడవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేశారు. లయన్స్ బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ డాక్టర్. దుర్గాప్రసాద్ గారు , మెడికల్ ఆఫీసర్ AJANTA BARUAH అప్పారావుకి Donar సర్టిఫికెట్ అందిస్తూ అభినందనలు తెలియజేశారు.


Comments
Post a Comment