. K.V.SHARMA EDITOR
ఈరోజు అనగా 28-06-26 న విశాఖ జిల్లా భవాని గార్డెన్స్ పట్టణ ఆరోగ్య కేంద్రం నందు గౌరవనీయులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు తమ స్వహస్తాలతో రెండు పోలియో చుక్కలు వేసి జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లాలో 0-5 సంవత్సరాలు లోపు ఉన్న 1,89,712 మంది చిన్నారులు అందరికీ విశాఖ జిల్లాలో పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగము,వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఉదయం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తదుపరి శ్రీ భరత్ ఎంపీ గారు మరియు జిల్లా కలెక్టర్ అయినటువంటి అభిషిక్త్ కిషోర్ గారు ఎమ్మెల్యే శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారు మరియు పరశురామరాజు బిజెపి ప్రెసిడెంట్ మరియు శ్రీమతి ఉషా కిరణ్ నార్త్ ఇన్చార్జి గారు వీరందరూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు
.ఈ కార్యక్రమం అంతా కూడా డాక్టర్ పి జగదీశ్వరరావు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మరియు డాక్టర్ లూసీ జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ అధికారి వారి సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ రమేష్ డీలాటో, శ్రీ దిలీప్ చక్రవర్తి ఆర్డిఓ విశాఖపట్నం మరియు జోనర్ కమిషనర్ జోన్ 5, వైద్య ఆరోగ్య సిబ్బంది యూపీహెచ్సీ సిబ్బంది,ఐసిడిఎస్ సిబ్బంది, జివిఎంసి సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం అన్ని ఆరోగ్య కేంద్రాలలోనూ మరియు నిర్దేశించిన బూత్స్లోనూ పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వర్ రావు గారు తెలియజేశారు. ఈ కార్యక్రమం ప్రయాణం చేసే పిల్లలకి ట్రాన్సిట్ బృందాలు, మొబైల్ బృందాలు
వేయించుకోవాలని మినిస్టర్ గారు,ఎమ్మెల్య గారు మరియు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. మొత్తంగా 209660 వ్యాక్సిన్ డోసులు 4518 మంది వ్యాక్సినేటర్లు అందరూ కూడా తమ తమ ఏరియాలలో వాక్సినేషన్ ఏయుచున్నారు. వీరందరినీ సూపర్వైజర్లు ప్రోగ్రాం అధికారులు పరివేక్షించున్నారు.
ఈ ప్రోగ్రాంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు, వైజాగ్ ఏరియాలో గల ఎమ్మెల్యేలు అందరూ కూడా మరియు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వర్ రావు గారితో మరియు డాక్టర్ ఆర్ రమేష్ మరియు డాక్టర్ లూసీ డి ఐ ఓ మరియు జీవీఎంసీ సిబ్బంది వైద్యఆరోగ్య సిబ్బంది ఐ సి డి ఎస్ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
విశాఖపట్నం.

Comments
Post a Comment