జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 29.06.2026
. K.V.SHARMA EDITOR
ఈరోజు అనగా తేదీ 29.06.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు 1-టౌన్ మరియు కొబ్బరితోట పట్టణ ఆరోగ్యకేంద్రములను సందర్శించి అక్కడ జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమమును పరిశీలించి, 1-టౌన్ లో గల ఫార్మసిస్ట్ మరియు స్టాఫ్ నర్స్ లపై మీటింగ్ లో మరియు జూమ్ మీటింగ్ లో చెప్పిన గైడ్లైన్స్ కూడా పాటించలేదని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తదుపరి ఇ.హెచ్.ఆర్., అభ ఐడి రిజిస్ట్రేషన్, ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట పబ్లిక్ పెర్సప్షన్ మీద పాయింట్స్ కొబ్బరితోట మెడికల్ అధికారి వారిని ప్రదర్శించమని ఆదేశించారు. కె.పి.ఐ. ఇండికేటర్స్, ఆర్.బి.ఎస్.కె సేవలు, ఓపి, ఐపి సేవలు, ల్యాబ్ టెస్ట్ లు, మందులు లభ్యత,
ఎఫ్.ఆర్.ఎస్. హాజరు మొదలగు విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. పట్టణ ఆరోగ్య కేంద్ర పరిసర ప్రాంతములు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా 1-టౌన్ పట్టణ ఆరోగ్య కేంద్రం పై వాక్సిన్ పోటేన్సిని పరిశీలించి తగు సూచనలు చేశారు మరియు ఇంటింటా తిరిగి వాక్సిన్ వేసుకొని చిన్నారులను గుర్తించి ఈ రెండు రోజులలో ఒక్క చిన్నారి కూడా మిస్ అవ్వకుండా చూడాలని ఆదేశించారు.

ఈ సందర్శనలో శ్రీ బి.నాగేశ్వర రావు, డెమో వారు, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment