Skip to main content

జాబ్ మేళాలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల 30 విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక....

.             Srinivas SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం ...జాబ్‌మేళాలో 30 మంది ఎంపిక శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వాహించిన పలు బహుళ జాతి కంపెనీలు అయిన పోక్స్ కాన్ మరియు టీ.వీ.ఎస్ మోటార్స్ 6 కంపెనీలు నిర్వాహించిన జాబ్‌మేళాలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు 30 మంది ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు  కంపెనీ కాల్ లెటర్సు అందించారు. ఉద్యోగాలు సాధిందిన విద్యార్థులను కళాశాల కార్యదర్శి మరియు కరస్పాండెంట్   కె.వి.ఆర్.ఎన్.నరసింహరావు,చైర్మన్.మల్లిపూడి విజయలక్ష్మి, కరాటం ప్రవీణ్,కె.శ్రవణ్ దిలీప్,డా.కె.హేమవిజిత, డా.శ్రీరామ్,పద్మావతి,సౌందర్య రోజా,అఖిల్ కుమార్,కె.మనోహర్,రామారావు, శివప్రసాద్,బాబ్జీ,యాలంగి.వరప్రసాద్, సి.హెచ్.జాన్‌పాల్,బి.శ్రీనివాస్,సంసోను,దివ్య,భవాని,వైష్ణవి,వెంకట్,అరుణ్,వెంకటేష్ తదితరులు అభినందించారు.

Comments