కోనసీమలో పోలీసులు భారీ ఆపరేషన్... 38 బైక్ లు స్వాధీనం.... మోటార్ సైకిళ్ళు దొంగతనం అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్....
. SRINIVAS SPL Correspondant
అమలాపురం..విశాఖ సందేసం....రావులపాలెం మండలం, పొడగట్లపల్లిలో ఒక ఇంటి బయట పార్క్ చేసిన హోండా యాక్టీవ్ మోటారు సైకిలు రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దొంగిలించారని ఇచ్చిన ఫిర్యాదు పై రావులపాలెం పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 137/2026 యు /ఎస్ ౩౦౩(2) బి.ఎన్.ఎస్ కేసు నమోదు చేసి , దర్యాప్తులో భాగంగా ఐదుగురు ముద్దాయిలని అరెస్ట్ చేసారు.
మోటారు సైకిల్ సీట్ మీద కూర్చొని రెండు కాళ్లతో బలవంతంగా హాండెల్ను తన్ని లాక్ విరగగొట్టి, దాని తరువాత తాళం ప్లగ్ కి ఉన్న ఒక వైర్ తప్పించి దానికి ఫిన్నిష్ లేదా బైండింగ్ వైర్ రెండిటికి కలుపుట ద్వారా బండి స్టార్ట్ చేసి దొంగతనం చేసినట్లు సమాచారం.స్వాధీన పరుచుకున్న చోరీ సొత్తు విలువ 38 లక్షలు విలువైన 38 మోటార్ సైకిళ్ళు రికవరీ చేశారు.
ఈ కేసును కొత్తపేట డి.యస్.పి, సుంకర మురళి మోహన్ , రావులపాలెం టౌన్ ఇన్స్పెక్టర్ ఎమ్.శేఖర్ బాబు,అమలాపురం క్రైమ్ సి.ఐ కొండయ్యని, రావులపాలెం ఎస్సై జి.చంటి, ఏ.పరదేశి, ఏ .బాలకృష్ణ,ఏఎస్ఐ ఎమ్.సుబ్బరాజు,హెచ్. సి.కె. వెంకటరమణ,కానిస్టేబుల్స్ లంకాడి శ్రీను,డి.అర్జునరావు, బి.డి.వి.ప్రసాద్,జి.కృష్ణసాయి, ఏ .శుభాకార్,ఆర్.సిహెచ్.వి. ప్రసాద్,ఎమ్.హరిబాబు,రావులపాలెం సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభినందించి, రివార్డులను ప్రకటించారు.

Comments
Post a Comment