K.V.SHARMA EDITOR
వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో మణికంఠ ఆర్థిక సహకారంతో ఈరోజు మజ్జిగ మరియు గ్లూకో జ్ ను బాటసారులకు, వృద్ధులకు పంపిణీ చేయడం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా,
ప్రజలు అనవసరంగా బయటికి రావద్దు అని, పనులు కారణంగా బయటకు వచ్చిన తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని , గొడుగులు వాడాలని వివేకానంద సంస్థ అధ్యక్షులు అప్పారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు శ్రీరామ్, సత్తిబాబు పాల్గొన్నారు.


Comments
Post a Comment