విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం నిమ్మన జోష్రి పుట్టినరోజు సందర్భంగా,* క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలుస్తూ, ఎస్ టీ . జ్యూడ్ ఇండియన్ చైల్డ్ కేర్ సెంటర్ లోని పిల్లలకు డ్రాయింగ్ బుక్స్, క్రియాన్స్, నార్మల్ నోట్‌బుక్స్, పండ్లు వారికి అవసరమైన ఇతర వస్తువులను * ప్రముఖ న్యాయవాది* * కాండ్రేగుల లీల హరిప్రసాద్ * న్యాయవాది గారి చేతుల మీదుగా * ఆంధ్ర చైతన్య ఫౌండేషన్* ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా చిన్నారులతో కొంత సమయం గడిపి వారికి ధైర్యం, ఆనందం కలిగించే ప్రయత్నం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.

Comments
Post a Comment