వివేకానంద ట్యూషన్ లో చదువుతున్న విద్యార్థులకు ఈశ్వర రావు గారు సి హెచ్ మసేను దంపతులు నోట్స్ బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా వివేకానంద సంస్థ అధ్యక్షులు ఎస్ అప్పారావు మాట్లాడుతూ విశాఖ పట్నం రామకృష్ణ మఠం వారు సహకారంతో వన్ టౌన్ వివేకానంద సంస్థ నందు పేద విద్యార్థులకు ఒకటో తరగతి నిండి ఎనిమిదో తరగతి వరకు ఉచితంగా 12 సంవత్సరాల నుండి ట్యూషన్ చెప్పడం జరుగుతుందని వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లో ఉండే పేద విద్యార్థులు వివేకానంద సంస్థ నిర్వహిస్తున్న ఈ ఉచిత ట్యూషన్ ని విద్యార్థిని విద్యార్థులు వినియోగించుకోగలరు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7:30 వరకు ట్యూషన్ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు

Comments
Post a Comment