రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ గారి మీడియా స్క్రోలింగ్ పాయింట్స్*
కె. వి. శర్మ, ఎడిటర్,
కేంద్రంలో 12 ఏళ్ల ఎన్డీయే, రాష్ట్రంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన విజయవంతం.
* గత ఐదేళ్ల విధ్వంసం, అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్.
* రాష్ట్రంలో కూటమికి బ్రహ్మరథం పట్టి, ప్రతిపక్షాన్ని కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన ప్రజలకు ధన్యవాదాలు.
* ప్రధాని మోదీ సహకారంతో ఏపీలో శరవేగంగా అభివృద్ధి పనులు.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ఇది సాధ్యం.
* అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం.
* 2014 నుంచి దేశంలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ 90 వేల కి.మీ నుంచి 2 లక్షల కి.మీలకు పెంపు.
* జీరో బ్యాలెన్స్‌తో 55 కోట్ల మందికి జన్ ధన్ ఖాతాలు.. లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ప్రభుత్వ పథకాల నగదు.
* రాష్ట్రంలో రూ. 23 లక్షల కోట్ల అభివృద్ధి జరిగితే, అందులో అనకాపల్లి జిల్లాలోనే రూ. 4 నుంచి 5 లక్షల కోట్ల పనులు.
* గతంలో దేశంలో 50 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉంటే, నేడు ఆ సంఖ్య 167కు చేరింది.
* 'ఉడాన్' పథకంతో సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిన విమాన ప్రయాణం.
* రైల్వే బడ్జెట్‌ను రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 2,65,000 కోట్లకు పెంచిన ఘనత ప్రధాని మోదీదే.
* రామ మందిర నిర్మాణం, అమర్‌నాథ్, చార్‌ధామ్ యాత్రలకు మెరుగైన వసతులతో దేశంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగం అభివృద్ధి.
* రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆశీస్సులు డబుల్ ఇంజిన్ సర్కార్‌కు ఎల్లప్పుడూ ఉండాలి.

Comments
Post a Comment