అనకాపల్లి జిల్లా ఆరోగ్య రంగ అభివృద్ధిపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయిన ఎంపీ డాక్టర్ సి.ఎం రమేష్*
అనకాపల్లి :రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ గారు శుక్రవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధితో పాటు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల విస్తరణ మరియు ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
K.V.SHARMA EDITOR


Comments
Post a Comment