Skip to main content

మత్స్యకార ముద్దుబిడ్డ పేదల పెన్నిధి శ్రీ కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు ..

                            కె. వి. శర్మ, ఎడిటర్,


ఈరోజు తేదీ 20 జూన్ 2026 విశాఖపట్నంలో గల శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ అనాధ ఆశ్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూగర్భ కనులు మరియు ఎక్సైజ్ శాఖ మాత్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు 


ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం వృద్ధులకు దుప్పట్లో మహిళలకు చీరలు మరియు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన మత్స్యకార విద్యార్థులకు నగదు పంపని ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగినది 


ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల ముత్యాల మాట్లాడుతూ మత్స్యకార ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ మరియు భూగర్భ గనుల శాఖ మాత్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు జన్మదినం సందర్భంగా భగవంతుడు అతనికి నిండు నూరేళ్లు ఆనందంగా వర్ధిల్లాలని ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ముఖ్యంగా మత్స్యకార 14 ఉపకలాలు కు అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడాలని ఆకాంక్షించారు


 శ్రీ కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం లో మంచి అభివృద్ధి జరిగి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సంఘానికి మరింత సేవ చేసే అవకాశం రావాలని మునుముందు మత్స్యకార కులాలకు మంత్రి గారి ద్వారా  చేసే అవకాశం రావాలని పిలుపునివ్వడం జరిగింది మంత్రిగారి జన్మదిన వేడుకలలో పాల్గొన్నటువంటి సంఘము రాష్ట్ర నాయకులు మల్లేడు రాంబాబు గారు కోర్ కమిటీ సభ్యులు  పలపాల  


శ్రీనివాసరావు గారు తిత్తి సాయి బలరాం గారు శ్రీ చింతకాయల అమ్మోరు గారు శ్రీ మెరికి  చంద్ర రావు గారు శ్రీ సూరాడ బస్సేన్ గారు విశాఖ జిల్లా సంఘం అధ్యక్షులు శ్రీ సురపతి నరసింహారావు గారు సంఘం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ వాడమొదల శ్రీనివాసరావు గారు శ్రీ చింతకాయల రమణమూర్తి గారు శ్రీ చింతకాయల అప్పారావు గారు శ్రీ అర్జున్లే బంగారు గారు శ్రీ తిత్తి కృష్ణ గారు మొదలుకు మత్స్కార నాయకులు  మహిళలు విశాఖపట్నం వన్ టౌన్ లో గల ప్రజలు పెద్ద ఎత్తున శ్రీ కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు

Comments